ఆంధ్రప్రదేశ్ లో బ్యాక్ లాగ్, రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. వీటికి సంబంధించిన అర్హతలు, ఇంటర్వ్యూ, ఇతర వివరాలు క్రింద తెలపబడిన పేజీలో పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ వివరాలు చూడాలనుకుంటే డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసి చూడగలరు.


ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నది.

SNOనోటిఫికేషన్ వివరాలు
పోస్టుల ఖాళీలు
ఉద్యోగ వివరాలు మేనేజర్ 06 పోస్టులు
డిప్యూటీ మేనేజర్ 03 పోస్టులు
అసిస్టెంట్ మేనేజర్ 05 పోస్టులు
అప్లికేషన్ తేదీలు దరఖాస్తు ప్రారంభం :14-04-2023
దరఖాస్తు చివరి తేది :15-05-2023
డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్
English Hindi Telugu