ఆంధ్రప్రదేశ్ కోర్టు లో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..ఈ పోస్టులకి సంబందించిన అర్హతలు, వయస్సు, ఖాళీల వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరిగింది.
»పోస్టుల ఖాళీలు :
21
»»ఉద్యోగ వివరాలు :
»క్లర్క్
»అర్హతలు : ఇంటర్మీడియట్ తర్వాత ఐదేళ్ల లా కోర్సు లో ఉత్తీర్ణత లేదా మూడేళ్ల లా డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన వారు దరఖాస్తుకు అర్హులు
»వయస్సు : అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 30 ఏళ్లకు మించకుండా ఉండాలి.
»దరఖాస్తు : ఆఫ్ లైన్ లో
»»ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తులకు చివరి తేదీ జులై 22, 2023
»»అడ్రస్ :
The రిజిస్ట్రార్
High Court of AP, Amaravati,
Nelapadu,
Guntur District,
Andhra Pradesh – 522238.
»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»
- 97 పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ అవకాశం, OFFICIAL NOTIFCATION OUT 2024నిరుద్యోగులకు పెద్ద శుభవార్త. 97 పోస్టులకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.. SNO పోస్టులు వివరాలు 1 పోస్టులకు ఖాళీలు 97 2 ఉద్యోగ వివరాలు అసిస్టెంట్ …
- రాష్ట్రంలో 563 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ 2024తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధిత ప్రిలిమినరీ కీతో పాటు మాస్టర్ ప్రశ్నపత్రాన్ని జూన్ 13వ తేదీ విడుదల చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఈ ప్రిలిమినరీ కీ ని విడుదల చేసింది.మొత్తం …
రాష్ట్రంలో 563 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ 2024 Read More »
- ఆంధ్రప్రదేశ్ లో 16000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీ, జిల్లాలో పోస్టుల ప్రకారం భారీగా ఖాళీలుఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు పెద్ద శుభవార్త. ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ రావడం జరిగింది.మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. SNO …
ఆంధ్రప్రదేశ్ లో 16000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీ, జిల్లాలో పోస్టుల ప్రకారం భారీగా ఖాళీలు Read More »
- 5348 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం,రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో 5348 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉద్యోగాలను వైద్య ఆరోగ్య సర్విస్ ల నియామక బోర్డు ద్వారా ఐపీఎం,ఈఎంఐ, …
- ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ లో AMVI నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ AP APPSC AP ROAD TRANSPORT SERVICE NOTIFICATIONఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాత పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. 06అక్టోబర్ 2023 రోజు ఈ పరీక్షల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే పూర్తి వివరాల కోసం OFFICIAL వెబ్సైట్ …