ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు, డైరెక్ట్ సెలక్షన్

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా క్రింద తెలిపిన ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. పోస్టులకు సంబంధించిన అర్హతలు, వయస్సు, పోస్టుల ఖాళీలు, క్లుప్తంగా ఇవ్వడం జరిగింది.ఆసక్తి గల అభ్యర్థులు డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ నోటిఫికేషన్ చూడగలరు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ & కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగ సమాచారం ఈ వెబ్సైట్లో అందించడం జరుగుతుంది. ఈ సమాచారం మీకు నచ్చితే అందరికీ ఈ నోటిఫికేషన్ Link share చేయగలరు.
కాంట్రాక్ట్ ప్రాతిపదికన RBSK/NHM కింద స్పెషలిస్ట్ డాక్టర్లు, పీడియాట్రిషియన్, జనరల్ ఫిజిషియన్, ఎపిడెమియాలజిస్ట్ పోస్టుల కోసం నోటిఫికేషన్


పోస్టుల పేరు :
» పీడియాట్రిషియన్
» జనరల్ ఫిజిషియన్
»ఎపిడెమియాలజిస్ట్
»»ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తులు 19.07.2023 నుండి 24.07.2023 వరకు 5.00PM
»»అడ్రస్ :
జిల్లా వైద్య & ఆరోగ్య కార్యాలయం,
కృష్ణా జిల్లా,
మచిలీపట్నం
ఆంధ్రప్రదేశ్ .


English Hindi Telugu