విద్య శాఖ లో 9000 వేల ఉద్యోగాలు, పోస్టుల ప్రకారం ఖాళీలు, లేటెస్ట్ వివరాలు

నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో 9,210 టీచర్ పోస్టుల భర్తీకి రాతపరీక్ష తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 1 నుంచి 23 వరకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు నిర్వహించాలని గురుకుల నియామక బోర్డు నిర్ణయించింది. పోస్టుల కేటగిరీ, సబ్జెక్టుల వారీగా ఏరోజు ఏ పరీక్ష నిర్వహించనున్నారు..తదితర వివరాలతో రెండు రోజుల్లో పూర్తి షెడ్యూలు విడుదల చేస్తామని బోర్డు అధికారులు పేర్కొన్నారు.

»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»

English Hindi Telugu