విద్య శాఖలో 1276 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ అన్ని జిల్లాల వారికీ ఛాన్స్, OFFICIAL NOTIFICATION

రాష్ట్రంలో నిరుద్యోగులకు పెద్ద శుభవార్త 1276 కు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆన్లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగ వివరాలకు సంబంధించిన వివరాలు క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.

»»»పోస్టుల ఖాళీలు :

SNO
1.పోస్టుల ఖాళీలు 1276
2.ఉద్యోగ వివరాలు తెలుగు – 183
హిందీ – 168
ఇంగ్లీష్ – 180
గణితం – 231
ఫిజికల్ సైన్స్ – 142
బయోలాజికల్ సైన్స్ – 161
సోషల్ స్టడీస్ – 202
3.అర్హతలుWill update soon
4.అప్లికేషన్ తేదీ వివరాలు అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 24-4-2023 నుండి 25-05-2023 లోపు APPLY చేసుకోవచ్చు..

ఈ ఉద్యోగాలకి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత పూర్తి వివరాలు అప్డేట్ చేయడం జరుగుతుంది.

»»» :

»»»వయస్సు :

English Hindi Telugu