విద్య శాఖలో నాన్ టీచింగ్ 134 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,OFFICIAL NOTIFICATION

నిరుద్యోగులకు శుభవార్త.రాష్టంలో 134 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. వీటికి సంబంధించిన అర్హతలు, ఇంటర్వ్యూ, ఇతర వివరాలు క్రింద తెలపబడిన పేజీలో పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ వివరాలు చూడాలనుకుంటే డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసి చూడగలరు.

SNOనోటిఫికేషన్ వివరాలు
1.పోస్టుల ఖాళీలు 134
2.ఉద్యోగ వివరాలు ఆర్ట్ టీచర్ – 132
»డ్రాయింగ్ టీచర్ – 2
»»»మొత్తం ఖాళీల సంఖ్య: 134.
»ఆర్ట్ టీచర్ ఖాళీల వివరాలు:
»తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాలు – 16
»తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులాలు – 6
»మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకులాలు- 72
»తెలంగాణ మైనార్టీ సంక్షేమ గురుకులాలు – 38
3.డిపార్ట్మెంట్ గురుకుల
4.అప్లికేషన్ వివరాలు అప్లికేషన్ ప్రారంభం :24-04-2023
అప్లికేషన్ చివరి తేదీ :24-05-2023
5.

పూర్తి నోటిఫికేషన్ విడుదల అయిన తరువాత పూర్తి ఉద్యోగ వివరాలు ఈ వెబ్సైటు లో అప్లోడ్ చేయడం జరుగుతుంది.

English Hindi Telugu