వయోవృద్ధుల సంక్షేమ శాఖలో చౌకీదర్ అసిస్టెంట్ కౌన్సిలర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

వయేవృద్ధుల సంక్షేమ శాఖలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ఖాళీలకు సంబందించిన అర్హతలు,వయస్సు, ఖాళీలు,అప్లికేషన్ వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరుగుతుంది.


పోస్టుల ఖాళీలు :
30
»ఉద్యోగ వివరాలు :
»ఔట్ రీచ్ వర్కర్
»కో ఆర్డినేటర్
»ANM
» చౌకీదారు
»అర్హతలు : పోస్టులను అనుసరించి 10th, ఇంటర్, డీగ్రీ, పీజీ పాస్ అయ్యేసి ఉండాలి.
»వయస్సు :
25-35 సంవత్సరాల మ‌ధ్య‌ ఉండాలి.
»దరఖాస్తు : ఆఫ్ లైన్‌లో
»అప్లికేషన్ చివరి తేది: జూన్ 24

»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»

English Hindi Telugu