నిరుద్యోగులకు శుభవార్త,రైల్వేశాఖలో భారీగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా దాదాపు 2.50 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు.

పోస్టుల ఖాళీలు :
2,50,000
డిపార్ట్మెంట్ :
రైల్వే శాఖ
ఉద్యోగ వివరాలు :
Group-C
రైల్వేజోన్ల పరిధుల్లో దేశ వ్యప్తంగా మొత్తం 2.50 లక్షల రైల్వే ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని రైల్వే శాఖ తెలిపింది.అత్యధికంగా 2.48 లక్షల గ్రూప్ సీ ఉద్యాగాలు ఖాళీగా ఉన్నాయి.
- AP విద్య శాఖలో 8000 ఉద్యోగ ఖాళీలు, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్
- ఆంధ్రప్రదేశ్ లో బ్యాక్ లాగ్ ఉద్యోగ ఖాళీల భర్తీ, లేటెస్ట్ అప్డేట్
- AP ఆఫీస్ సబ్ ఆర్డినేట్,అటెండర్ జిల్లాలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్, OFFICIAL NOTIFICATION
- ఆంధ్రప్రదేశ్ లో 500 పోస్టులకి పైగా ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ
- AP మండలాలు మరియు కలెక్టరేట్,రెవిన్యూ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్