రైల్వే శాఖలో గ్రూప్ సీ కేటగిరీలో 2,74,580 పోస్టుల ఖాళీలు, వాటి వివరాలు

భారత రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు . మొత్తంగా ఇన్ని విభాగాల్లో కలిపి 2 లక్షల 74 వేలకు పైగా పోస్టలు ఖాళీగా ఉన్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. మరో విషయం ఏంటంటే ఒక్క సెఫ్టీ కేటగిరీలోనే 1.7 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలిపింది. గ్రూప్ సీ కేటగిరీలో 2,74,580 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం.


»»పోస్టుల ఖాళీలు :
2,74,580
»»డిపార్ట్మెంట్ :
రైల్వే శాఖ
»»కేటగిరి :
గ్రూప్ -C

»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»

English Hindi Telugu