రాష్ట్ర పారిశుద్ధ్య డిపార్ట్మెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల, ఖాళీల వివరాలు

రాష్ట్ర పారిశుద్ధ్య డిపార్ట్మెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..ఈ పోస్టులకి సంబందించిన అర్హతలు, వయస్సు, ఖాళీల వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరిగింది.


»పోస్టుల ఖాళీలు :
08
»»ఉద్యోగ వివరాలు :
»చీఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ ఆఫీస‌ర్,
»చీఫ్ డేటా ఆఫీస‌ర్,
»నాలెడ్జ్ కమ్ ఇన్ఫ‌ర్మేష‌న్ ఆఫీస‌ర్
»అర్హతలు : పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, బీఎస్సీ, ఎంఎస్సీ, బీసీఏ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం క‌లిగి ఉండాలి.
»వ‌య‌స్సు : 35 నుంచి 55 ఏండ్ల‌ మధ్య ఉండాలి.
»ద‌ర‌ఖాస్తు : ఆన్‌లైన్‌లో
»»ముఖ్యమైన తేదీలు :
15.07.2023


English Hindi Telugu