రాష్ట్రం లో భారీగా టీచర్ ఉద్యోగాల భర్తీ, మెగా Dsc, 20 వేల ఉద్యోగ ఖాళీలు

నిరుద్యోగులకు పెద్ద శుభవార్త. రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాల భర్తీకి సంబందించిన మెగా DSC వచ్చే నెలలో విడుదల కాబోతున్నట్టు తెలిపారు. తెలంగాణ లో టీచర్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న వారికీ చాలా పెద్ద అవకాశం అని చెప్పవచ్చు. ఫిబ్రవరి లో మెగా DSC నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు.

SNOనోటిఫికేషన్ వివరాలు
1పోస్టుల సంఖ్య10,000 నుండి 20,000(సుమారుగా )
2ఉద్యోగ వివరాలు టీచర్
3డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్
4నోటిఫికేషన్ అతి త్వరలో

English Hindi Telugu