రాష్ట్రంలో సూపర్ వైజర్, కో ఆర్డినేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు

మహిళ శిశు సంక్షేమ శాఖ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా క్రింద తెలిపిన ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. పోస్టులకు సంబంధించిన అర్హతలు, వయస్సు, పోస్టుల ఖాళీలు, క్లుప్తంగా ఇవ్వడం జరిగింది.ఆసక్తి గల అభ్యర్థులు డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ నోటిఫికేషన్ చూడగలరు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ & కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగ సమాచారం ఈ వెబ్సైట్లో అందించడం జరుగుతుంది. ఈ సమాచారం మీకు నచ్చితే అందరికీ ఈ నోటిఫికేషన్ Link share చేయగలరు.
ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, కౌన్సెలర్, చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్‌వైజర్, కేస్ వర్కర్ పోస్టుల కోసం ఆఫ్‌లైన్ దరఖాస్తు ఫారమ్ మహిళా శిశు వికలాంగులు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ లో ఖాళీలు

English Hindi Telugu