రాష్ట్రంలో సుమారుగా 1500 కొత్త పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.. ఈ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు క్రింద తెలుపబడిన పేజీ ఇవ్వడం జరిగింది. ఆసక్తి ఉంటే నోటిఫికేషన్ చూసి apply చేసుకోగలరు.

>>పోస్టుల ఖాళీలు:
1520
>>ఉద్యోగ వివరాలు :
హెల్త్ అసిస్టెంట్
>జోన్ల ప్రకారం ఖాళీలు:
జోన్-1: 169,
జోన్-2: 225,
జోన్-3: 263,
జోన్-4: 237,
జోన్-5: 241,
జోన్-6: 189,
జోన్-7: 196 ఖాళీలు ఉన్నాయి.
>>విద్య అర్హతలు:
ఇంటర్ వొకేషనల్ కోర్సు ఉత్తీర్ణత, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ట్రెయినింగ్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. మిడ్వైఫరీ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకోవాలి.
>>వయస్సు:
18- 44 ఏండ్ల మధ్య ఉండాలి.
>>సెలక్షన్ :
రాతపరీక్ష,
పని అనుభవం ద్వారా
ముఖ్యతేదీలు
దరఖాస్తు: అప్లికేషన్ ప్రారంభం:ఆగస్టు 25
అప్లికేషన్ చివరితేదీ: సెప్టెంబర్ 19
- AP విద్య శాఖలో 8000 ఉద్యోగ ఖాళీలు, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్
- ఆంధ్రప్రదేశ్ లో బ్యాక్ లాగ్ ఉద్యోగ ఖాళీల భర్తీ, లేటెస్ట్ అప్డేట్
- AP ఆఫీస్ సబ్ ఆర్డినేట్,అటెండర్ జిల్లాలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్, OFFICIAL NOTIFICATION
- ఆంధ్రప్రదేశ్ లో 500 పోస్టులకి పైగా ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ
- AP మండలాలు మరియు కలెక్టరేట్,రెవిన్యూ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్