రాష్ట్రంలో గ్రూప్ 2 కొత్త పరీక్ష తేదీలు ప్రకటన,TS GROUP 2 NEW EXAM DATES 2023, TSPSC GROUP 2 EXAM DATES 2023

రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్ష రీ షెడ్యూల్ తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. నవంబర్ రెండు, మూడు తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు . ఈ మేరకు టీఎస్పీఎస్సీ కొత్త తేదీలు ప్రకటించింది. పరీక్షకు వారం ముందు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారుEnglish Hindi Telugu