రాష్ట్రంలో కొత్త కొలువులు, ఇంటర్ విద్య శాఖ లో 1654 ఉద్యోగాలు, అన్ని జిల్లాల వారికి

నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.ఇందులో 1654 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 1,654 మంది అతిథి అధ్యాపకుల నియామకానికి సర్కార్ అనుమతి ఇచ్చింది.


»»పోస్టుల ఖాళీలు :
1654
»»ఉద్యోగ వివరాలు :
లెక్చరర్
జిల్లాల్లోని జూనియర్‌ కాలేజీల వారీగా ఖాళీలను ఈ రోజు వెల్లడిస్తారు.
»»ముఖ్యమైన తేదీలు :
అర్హతలున్నవారు ఈ నెల 24లోగా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. 26వ తేదీన మెరిట్‌ జాబితా వెల్లడిస్తారు. ఎంపికైన గెస్ట్‌ లెక్చరర్ల జాబితా ఈ నెల 28న జిల్లా కలెక్టర్‌ వెల్లడిస్తారు. ఆగస్టు 1న సంబంధిత కాలేజీల ప్రిన్సిపాళ్లకు రిపోర్టు చేయాల్సి ఉంటుంది.


English Hindi Telugu