రాష్ట్రంలో కొత్త కొలువులు.156 ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల,OFFICIAL NOTIFICATION

రాష్ట్రంలో కొత్త కొలువులు.156 ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..ఈ పోస్టులకి సంబందించిన అర్హతలు, వయస్సు, ఖాళీల వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరిగింది.


»» పోస్టుల ఖాళీలు :
156
»»ఉద్యోగ వివరాలు :
మెడికల్‌ ఆఫీసర్‌
»»విద్య అర్హ‌త‌లు :
సంబంధిత విభాగంలో మెడికల్ డిగ్రీ ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి.
»»సెలక్షన్ :
అకడమిక్ మార్కులు,
పని అనుభవం ద్వారా
»»ద‌ర‌ఖాస్తు : ఆన్‌లైన్‌లో
»»వయస్సు :
18 నుంచి 44 ఏండ్ల మ‌ధ్య ఉండాలి.
»»జీతం:
నెలకు రూ.54,220 నుంచి 1,33,630.
»»ముఖ్యమైన తేదీలు:
అప్లికేష‌న్ ప్రారంభతేదీ : ఆగస్టు 07
అప్లికేషన్ చివ‌రితేదీ : ఆగస్టు 22

»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»

»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»

English Hindi Telugu