భారీ నోటిఫికేషన్ 4000 వేల క్లర్క్ ఉద్యోగాల భర్తీకి ఉద్యోగ ప్రకటన, జిల్లాల వారికీ అవకాశం

4045 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..ఈ పోస్టులకి సంబందించిన అర్హతలు, వయస్సు, ఖాళీల వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరిగింది.


»»పోస్టుల ఖాళీలు :
4045
»»ఉద్యోగ వివరాలు :
క్లర్క్
»»వయస్సు :
కనీస వయో పరిమితి: 20 సంవత్సరాలు
గరిష్ట వయో పరిమితి: 28 సంవత్సరాలు
»»అర్హతలు :
అభ్యర్థులు డిగ్రీ పాస్ అయ్యేసి ఉండాలి.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :01.07.2023
అప్లికేషన్ చివరి తేదీ :21.07 2023
English Hindi Telugu