పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ నోటిఫికేషన్, జిల్లాల వారికీ అవకాశం పోస్టులు 71

71 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా క్రింద తెలిపిన ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. పోస్టులకు సంబంధించిన అర్హతలు, వయస్సు, పోస్టుల ఖాళీలు, క్లుప్తంగా ఇవ్వడం జరిగింది.ఆసక్తి గల అభ్యర్థులు డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ నోటిఫికేషన్ చూడగలరు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ & కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగ సమాచారం ఈ వెబ్సైట్లో అందించడం జరుగుతుంది. ఈ సమాచారం మీకు నచ్చితే అందరికీ ఈ నోటిఫికేషన్ Link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
71
»లీగల్ ఆఫీసర్,
»సైంటిఫిక్ ఆఫీసర్,
»డిప్యూటీ ఆర్కిటెక్ట్,
»సైంటిస్ట్ ,
»జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, »అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ, డైరెక్టర్ జనరల్,
»అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
»»అర్హ‌త‌లు :
బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, న్యాయశాస్త్రంలో డిగ్రీ, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్, ఉత్తీర్ణ‌తతో పాటు ప‌ని అనుభ‌వం క‌లిగి ఉండాలి.
»»వయస్సు :
30 నుంచి 58 సంవత్సరాల మ‌ధ్య‌లో ఉండాలి.
»»ఎంపిక :
రిక్రూట్‌మెంట్ టెస్ట్,
ఇంటర్వ్యూ ద్వారా
»»జీతం :
Rs 44900 నుంచి రూ.225000 వ‌ర‌కు ఉంటుంది
»»దరఖాస్తు : ఆన్‌లైన్‌లో
»»ముఖ్యమైన తేదీలు :
»»చివరి తేది: జూలై 27



English Hindi Telugu