నిరుద్యోగులకు శుభవార్త 9000 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల OFFICIAL NOTIFICATION

నిరుద్యోగులకు శుభవార్త 9000 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా వారి స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు ప్రకటనలు తెలియజేశారు. ఉద్యోగాలకి సంబంధించి అప్లికేషన్ విధానం అర్హతలు డౌన్లోడ్ ఆప్షన్ లో కలవు.

◆పోస్టుల ఖాళీలు

9212

◆ఉద్యోగ వివరాలు:

కానిస్టేబుల్‌ (టెక్నికల్‌, ట్రేడ్స్‌మ్యాన్‌)

◆విద్య అర్హతలు:

10th క్లాస్ అర్హతతోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐలో పాస్ అయ్యేసి ఉండాలి.

◆సెలెక్షన్ విధానం:

●ఆన్‌లైన్‌ రాత పరీక్ష,
●స్కిల్ టెస్ట్,
●ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్,
● ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ●డాక్యుమెంట్స్ వెరిఫికేషన్,
● మెడికల్ టెస్ట్

◆ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభం:

27/3/2023

దరఖాస్తు చివరి తేదీ:

25/4/2023

ఆన్‌లైన్‌ విధానంలో ఏప్రిల్‌ 25, 2023లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు మార్చి 27, 2023 నుంచి ప్రారంభమవుతాయి

English Hindi Telugu