నిరుద్యోగులకు శుభవార్త ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో 9231 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల

నిరుద్యోగులకు శుభవార్త రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థల్లో 9231 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

SNO నోటిఫికేషన్ వివరాలు
పోస్టుల ఖాళీలు 9231
ఉద్యోగ వివరాలు » 2008 లెక్చరర్లు,
» 1276 పీజీటీ,
»434 లైబ్రేరియన్,
»275 ఫిజికల్ డైరెక్టర్,
»134 ఆర్ట్స్,
»92 క్రాప్ట్,
»124 మ్యూజిక్,
»»4020 టీజీటీ
అప్లికేషన్ తేదీలు వన్‌ టైం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఏప్రిల్‌ 12
ఈ నెల 17 నుండి ప్రారంభం
డిపార్ట్మెంట్ గురుకుల EDUCATION DEPARTMENT

ఈ ఉద్యోగ వివరాలకు సంబంధించి ఆఫీసియల్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత పూర్తి తెలియజేయడం జరుగుతుంది.

English Hindi Telugu