జిల్లాలో ఉద్యోగ నోటిఫికేషన్,అసిస్టెంట్,డేటా ఎంట్రీ ఆపరేటర్,ఆయా ఉద్యోగాలు,పోస్టుల ప్రకారం ఖాళీలు

మహిళ శిశు సంక్షేమ శాఖ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..ఈ పోస్టులకి సంబందించిన అర్హతలు, వయస్సు, ఖాళీల వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరిగింది.


»పోస్టుల ఖాళీలు :
09
»»ఉద్యోగ వివరాలు :
»కౌన్సెలర్,
»మేనేజ‌ర్,
»సోష‌ల్ వ‌ర్క‌ర్,
»ఏఎన్ఎం,
»న‌ర్స్,
»అసిస్టెంట్
»డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్,
»ఆయా
»అర్హతలు : పోస్టుల‌ను బ‌ట్టి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమాతోపాటు పని అనుభవం క‌లిగి ఉండాలి.
»వ‌య‌స్సు : 25-35 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
»ద‌ర‌ఖాస్తు : ఆఫ్ లైన్ లో
»»ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తులకు చివరి తేదీ జులై 14, 2023
»»అడ్రస్ :
బాల భవన్‌ రక్ష కార్యాలయం,
పాత డీఆర్‌డీఏ కార్యాలయం దగ్గర,
ఖమ్మం

»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»

English Hindi Telugu