నిరుద్యోగులకు శుభవార్త, రాష్ట్ర ప్రభుత్వం మరో కొన్ని పోస్టులకు అనుమతి. గ్రూప్-3 ఉద్యోగ ప్రకటనలో అదనంగా మరో 13 పోస్టులు చేరుస్తూ టీఎస్పీయస్సీ ప్రకటన వెలువరించింది. తొలుత 1,363 పోస్టులతో డిసెంబరు 30న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు బీసీ గురుకుల సొసైటీలో ఖాళీగా ఉన్న 12 పోస్టులు అదనంగా చేర్చడంతో మొత్తం పోస్టులు 1,375కి పెరిగాయి.

తాజాగా నీటిపారుదలశాఖ ఈఎన్సీ కార్యాలయంలో 13 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది. ఇప్పుడు మరోసారి అదనంగా 13 పోస్టులు కలపడంతో మొత్తం పోస్టుల సంఖ్య 1,388కి చేరింది.
»»పోస్టుల వివరాలు :
1388
»»ఉద్యోగ వివరాలు
గ్రూప్ -3
- AP విద్య శాఖలో 8000 ఉద్యోగ ఖాళీలు, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో కొత్త కొలువులు రాబోతున్నవి. చాలా రోజులు గా అభ్యర్థులు ఎదురుచూస్తున్న టీచర్ ఉద్యోగాలకు సంబందించిన ముఖ్యమైన అప్డేట్ తెలిపారు.ఆంధ్రప్రదేశ్ లోని విద్యాశాఖలో భారీగా టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం …
AP విద్య శాఖలో 8000 ఉద్యోగ ఖాళీలు, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్ Read More »
- ఆంధ్రప్రదేశ్ లో బ్యాక్ లాగ్ ఉద్యోగ ఖాళీల భర్తీ, లేటెస్ట్ అప్డేట్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు సమాచారం. బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మార్చి 31 లోగా బ్యాక్ లాగ్ ఖాళీల పోస్టుల భర్తీ కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ శాఖలో ఎస్సీ,ఎస్టీ …
ఆంధ్రప్రదేశ్ లో బ్యాక్ లాగ్ ఉద్యోగ ఖాళీల భర్తీ, లేటెస్ట్ అప్డేట్ Read More »
- AP ఆఫీస్ సబ్ ఆర్డినేట్,అటెండర్ జిల్లాలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్, OFFICIAL NOTIFICATIONAP లో ఆఫీస్ సబ్ ఆర్డినేట్, టెక్నీషియన్, అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా …
AP ఆఫీస్ సబ్ ఆర్డినేట్,అటెండర్ జిల్లాలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్, OFFICIAL NOTIFICATION Read More »
- ఆంధ్రప్రదేశ్ లో 500 పోస్టులకి పైగా ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు పెద్ద శుభవార్త. వివిధ కేటగిరీలో 597 పోస్టుల భర్తీకి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో గ్రూప్ -1 లో 89 పోస్టులు గ్రూప్-2 లో 508 పోస్టుల భర్తీకి …
ఆంధ్రప్రదేశ్ లో 500 పోస్టులకి పైగా ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ Read More »
- AP మండలాలు మరియు కలెక్టరేట్,రెవిన్యూ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ఆంధ్రప్రదేశ్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన …
AP మండలాలు మరియు కలెక్టరేట్,రెవిన్యూ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ Read More »
- రాష్ట్ర ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో 6500 ఉద్యోగ ఖాళీలు, వెంటనే ఉద్యోగాల భర్తీకి ఆదేశాలునిరుద్యోగులకు పెద్ద శుభవార్త, రాష్ట్రం లో టీచర్ ఉద్యోగాలతో కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గొప్ప అవకాశం.టీఆర్టీ నోటిఫికేషన్ ఎట్టకేలకు విడుదల అయ్యింది. »»పోస్టుల ఖాళీలు :6,612»»ఉద్యోగ వివరాలు :టీచర్మొత్తం 6,612 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల …
రాష్ట్ర ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో 6500 ఉద్యోగ ఖాళీలు, వెంటనే ఉద్యోగాల భర్తీకి ఆదేశాలు Read More »
- AP లో 300 పోస్టులకి అతి పెద్ద నోటిఫికేషన్, పోస్టుల ప్రకారం ఉద్యోగ ఖాళీలుఆంధ్రప్రదేశ్ లో 300 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం …
AP లో 300 పోస్టులకి అతి పెద్ద నోటిఫికేషన్, పోస్టుల ప్రకారం ఉద్యోగ ఖాళీలు Read More »
- ఆంధ్రప్రదేశ్ లో 300 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు, OFFICIAL NOTIFICATIONవైద్య ఆరోగ్యశాఖలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆసుపత్రిలో 14 స్పెషాలిటీలో 300 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చేనెల …