గ్రామీణ బ్యాంక్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా 3 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు,వయస్సు, ఖాళీలు,అప్లికేషన్ వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరుగుతుంది.

»»ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తులు 01.06.2023 నుండి 21.06.2023

»»సెలక్షన్ విధానం :
ప్రిలిమ్స్, మెయిన్స్ ద్వారా ఎంపిక చేస్తారు.
- AP విద్య శాఖలో 8000 ఉద్యోగ ఖాళీలు, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో కొత్త కొలువులు రాబోతున్నవి. చాలా రోజులు గా అభ్యర్థులు ఎదురుచూస్తున్న టీచర్ ఉద్యోగాలకు సంబందించిన ముఖ్యమైన అప్డేట్ తెలిపారు.ఆంధ్రప్రదేశ్ లోని విద్యాశాఖలో భారీగా టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. SNO పోస్టుల ఖాళీలు వివరాలు 1 పోస్టుల ఖాళీలు 8000 2 ఉద్యోగ వివరాలు టీచర్ 3 డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 4 నోటిఫికేషన్ అతి త్వరలో ఈ ఉద్యోగాలకు సంబందించిన ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది.ఖాళీగా …
AP విద్య శాఖలో 8000 ఉద్యోగ ఖాళీలు, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్ Read More »
- ఆంధ్రప్రదేశ్ లో బ్యాక్ లాగ్ ఉద్యోగ ఖాళీల భర్తీ, లేటెస్ట్ అప్డేట్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు సమాచారం. బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మార్చి 31 లోగా బ్యాక్ లాగ్ ఖాళీల పోస్టుల భర్తీ కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ శాఖలో ఎస్సీ,ఎస్టీ బ్యాక్ లాగ్ ఖాళీ పోస్టులను వచ్చే ఏడాది మార్చి 31వ తేదీలోగా భర్తీ చేయాల్సిందిగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆయా వర్గాల నిరుద్యోగుల ఉద్యోగాల కల త్వరలో నెరవేరనున్నది.
- AP ఆఫీస్ సబ్ ఆర్డినేట్,అటెండర్ జిల్లాలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్, OFFICIAL NOTIFICATIONAP లో ఆఫీస్ సబ్ ఆర్డినేట్, టెక్నీషియన్, అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు. 📌ఉద్యోగ వివరాలు : SNO నోటిఫికేషన్ వివరాలు 1 పోస్టుల ఖాళీలు 21 2 ఉద్యోగ వివరాలు …
AP ఆఫీస్ సబ్ ఆర్డినేట్,అటెండర్ జిల్లాలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్, OFFICIAL NOTIFICATION Read More »
- ఆంధ్రప్రదేశ్ లో 500 పోస్టులకి పైగా ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు పెద్ద శుభవార్త. వివిధ కేటగిరీలో 597 పోస్టుల భర్తీకి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో గ్రూప్ -1 లో 89 పోస్టులు గ్రూప్-2 లో 508 పోస్టుల భర్తీకి ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. SNO ఉద్యోగాలు వివరాలు 1 పోస్టుల ఖాళీలు 597 2 ఉద్యోగ వివరాలు 3 GROUP-1 89 4 గ్రూప్ -2 508 5 TOTAL 597 ——–
- AP మండలాలు మరియు కలెక్టరేట్,రెవిన్యూ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ఆంధ్రప్రదేశ్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు. SNO పోస్టుల ఖాళీలు నోటిఫికేషన్ 1 పోస్టుల ఖాళీలు 08 2 ఉద్యోగ వివరాలు డేటా ఎంట్రీ ఆపరేటర్ 3 …
AP మండలాలు మరియు కలెక్టరేట్,రెవిన్యూ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ Read More »