ఆంధ్రప్రదేశ్ APPSC 750 ఉద్యోగ వివరాలు, పోస్టుల ఖాళీలు, నోటిఫికేషన్ వివరాలు

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు పెద్ద శుభవార్త ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ -2 పోస్టుల సంఖ్య పెంచనున్నట్లు ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపాయి. 750 కి పైగా పోస్టులు పెరగనున్నట్టు వెల్లడించాయి.

»»పోస్టుల ఖాళీలు :

750

»»ఉద్యోగ వివరాలు :

గ్రూప్ -2

గత ఆగస్టులో 508 గ్రూప్ -2 పోస్టులు భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.అయితే పోస్టుల సంఖ్య పెంచాలన్న అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది.ఈనెల లేదా నవంబర్లో నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉండగా, గ్రూప్-1 నోటిఫికేషన్ కూడా త్వరలో రానున్నట్లు తెలుస్తుంది.


English Hindi Telugu