ఆంధ్రప్రదేశ్ వయో వృద్ధుల సంక్షేమ శాఖ లో క్లర్క్, అసిస్టెంట్, అకౌంటెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లో క్లర్క్, అసిస్టెంట్, అకౌంటెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..ఈ పోస్టులకి సంబందించిన అర్హతలు, వయస్సు, ఖాళీల వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరిగింది.


»»పోస్టుల ఖాళీలు :
15
»»పోస్టులు :
»అసిస్టెంట్
»క్లర్క్
» అకౌంటెంట్
»మల్టి పర్పస్ అసిస్టెంట్
»»విద్య అర్హ‌త‌లు :
పోస్టును అనుసరించి 8th,10th, ఇంటర్, డిగ్రీ పాస్ అయ్యేసి ఉండాలి
»»జీతం:
పోస్టులను అనుసరించి జీతం ఉంటుంది.
»అప్లికేషన్ చివరి తేదీ :
30.06.2023
»»దరఖాస్తులు పంపిచ వలసిన అడ్రస్ :
సహాయ సంచాలకులు,
వయే వృద్ధుల సంక్షేమ శాఖ,
కలెక్టర్ కాంప్లెక్స్,
కర్నూల్ జిల్లా,
ఆంధ్రప్రదేశ్.

«»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»

English Hindi Telugu