ఆంధ్రప్రదేశ్ లో 7000 వేల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త.6840 కొత్త ఉద్యోగాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, అతి త్వరలో ఈ ఉద్యోగాలు అన్నిటికి నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్..


»»పోస్టుల ఖాళీలు :
6840
»»ఉద్యోగ వివరాలు :
»పోలీస్‌ బెటాలియన్‌ ఖాళీలు 3,920
»మెడికల్‌ కాలేజీల్లో 2,118 ఖాళీలు
»జూనియర్‌ కాలేజీల్లో 476 నైట్‌ వాచ్‌మెన్‌ ఖాళీలు
»41 మెడికల్ ఆఫీసర్ ఖాళీలు
»»»పూర్తి వివరాలు :
కేబినెట్‌ ఇవాళ్టి భేటీలో.. 6,840 కొత్త పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపింది. ఇందులో పోలీస్‌ బెటాలియన్‌ ఖాళీలు 3,920 పోస్టులు ఉన్నాయి. అలాగే కొత్త మెడికల్‌ కాలేజీల్లో 2,118 సహా మరికొన్ని శాఖల్లో ఖాళీ పోస్టులు ఉన్నాయి.
476 గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజీల్లో నైట్‌ వాచ్‌మెన్‌ పోస్టులకు ఆమోదం.
పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌.. డయాలసిస్‌ యూనిట్‌కు 41 మెడికల్‌ ఆఫీసర్లకు ఆమోదం తెలిపింది.
476 గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజీల్లో నైట్‌ వాచ్‌మెన్‌ పోస్టులకు ఆమోదం.

===========================================

English Hindi Telugu