ఆంధ్రప్రదేశ్ లో 500 పోస్టులకి పైగా ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు పెద్ద శుభవార్త. వివిధ కేటగిరీలో 597 పోస్టుల భర్తీకి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో గ్రూప్ -1 లో 89 పోస్టులు గ్రూప్-2 లో 508 పోస్టుల భర్తీకి ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు.

SNOఉద్యోగాలు వివరాలు
1పోస్టుల ఖాళీలు 597
2ఉద్యోగ వివరాలు
3GROUP-189
4గ్రూప్ -2508
5TOTAL597
——–

English Hindi Telugu