ఆంధ్రప్రదేశ్ లో 300 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, పోస్టుల ప్రకారం ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ లో 331 ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..ఈ పోస్టులకి సంబందించిన అర్హతలు, వయస్సు, ఖాళీల వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరిగింది.


»»పోస్టుల ఖాళీలు :
331
»»ఉద్యోగ వివరాలు :
»»అర్హతలు :
»»ఇంటర్వ్యూ తేదీలు :
14 స్పెషాలిటీల్లో డాక్టర్ల నియామకానికి జులై 5, 7, 10 తేదీల్లో ప్రత్యక్ష నియామకాలు చేపపట్టనున్నట్లు తెలిపారు. రెగ్యులర్, కాంట్రాక్ట్ విధానంలో గిరిజన, గ్రామీణ ఆస్పత్రుల్లో పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

SNO నోటిఫికేషన్ వివరాలు
1పోస్టుల ఖాళీలు331
2డిపార్ట్మెంట్ ఆరోగ్య శాఖ
3ఇంటర్వ్యూ తేదీలుజులై 5, 7, 10 తేదీల్లో
4సెలక్షన్ ఇంటర్వ్యూ
5
English Hindi Telugu