వైద్య ఆరోగ్యశాఖలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆసుపత్రిలో 14 స్పెషాలిటీలో 300 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
వచ్చేనెల 5,7,10 తేదీల్లో ఇంటర్వ్యూల ద్వారా పోస్టుల భర్తీ చేపట్టనున్నట్టు తెలిపారు. సెప్టెంబర్ 5 వ తేదీన జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ,మైక్రోబయాలజీ, మెడిసిన్. 7వ తేదీన గైనకాలజీ, అనస్తీసియా, పథలాజీ,ఈఎన్టీ, 10 వ తేదీన పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ రేడియాలజీ స్పెషాలిటీ వారిగా ఇంటర్వ్యూలు ఉంటాయి.గుంటూరు జిల్లా తాడేపల్లి లోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. రెగ్యులర్,కాంట్రాక్టు విధానంలో వైద్యులు నియమించనున్నారు.
- 97 పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ అవకాశం, OFFICIAL NOTIFCATION OUT 2024
- రాష్ట్రంలో 563 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ 2024
- ఆంధ్రప్రదేశ్ లో 16000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీ, జిల్లాలో పోస్టుల ప్రకారం భారీగా ఖాళీలు
- 5348 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం,
- ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ లో AMVI నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ AP APPSC AP ROAD TRANSPORT SERVICE NOTIFICATION
- రాష్ట్రం లో భారీగా టీచర్ ఉద్యోగాల భర్తీ, మెగా Dsc, 20 వేల ఉద్యోగ ఖాళీలు
- AP మహిళ శిశు సంక్షేమ శాఖ లో నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
- AP కలెక్టరేట్ కార్యాలయం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ APPSC 750 ఉద్యోగ వివరాలు, పోస్టుల ఖాళీలు, నోటిఫికేషన్ వివరాలు
- AP విద్య శాఖలో 8000 ఉద్యోగ ఖాళీలు, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్
- ఆంధ్రప్రదేశ్ లో బ్యాక్ లాగ్ ఉద్యోగ ఖాళీల భర్తీ, లేటెస్ట్ అప్డేట్
- AP ఆఫీస్ సబ్ ఆర్డినేట్,అటెండర్ జిల్లాలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్, OFFICIAL NOTIFICATION
- ఆంధ్రప్రదేశ్ లో 500 పోస్టులకి పైగా ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ