ఆంధ్రప్రదేశ్ లో రికార్డు అసిస్టెంట్, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లో రికార్డు అసిస్టెంట్, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..ఈ పోస్టులకి సంబందించిన అర్హతలు, వయస్సు, ఖాళీల వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరిగింది.


»»పోస్టుల ఖాళీలు :
37
»»పోస్టులు :
»రికార్డు అసిస్టెంట్
»లాస్ట్ గ్రేడ్ సర్వీస్ స్టాఫ్
» MNO
»FNO
»»విద్య అర్హ‌త‌లు :
పోస్టును అనుసరించి 8th,10th, ఇంటర్, డిగ్రీ పాస్ అయ్యేసి ఉండాలి
»»జీతం:
పోస్టులను అనుసరించి జీతం ఉంటుంది.
»»ముఖ్య మైన తేదీలు :
»అప్లికేషన్ ప్రారంభ తేదీ :
29.06.2023
»»అప్లికేషన్ చివరి తేదీ :
03.07.2023
»»దరఖాస్తులు పంపిచ వలసిన అడ్రస్ :
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం
విశాఖపట్నం జిల్లా,
ఆంధ్రప్రదేశ్.

»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»

English Hindi Telugu