ఆంధ్రప్రదేశ్ లో భారీగా 5388 ఉద్యోగాలతో భర్తీకి గ్రీన్ సిగ్నల్, జిల్లాలో భారీగా పోస్టుల ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ లో భారీగా 5388 ఉద్యోగాలతో భర్తీకి గ్రీన్ సిగ్నల్, జిల్లాలో భారీగా పోస్టుల ఖాళీలు. ఈ ఉద్యోగాలకు సంబందించిన వివరాలు క్రింద పేజీ లో ఇవ్వడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో నైట్ వాచ్మెన్ పోస్టుల నియామకానికి క్యాబినెట్ ఆమోదించింది. దీనిలో భాగంగా 5388 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.ఈ పోస్టులకి సంబంధించి 6000వ వేతనం ఇవ్వనున్నట్లు ఉత్తర్వులో పేర్కొనడం జరిగింది.వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అతి త్వరలో రిలీజ్ కాబోతుంది.పాఠశాలలో విలువైన వస్తువుల పరిరక్షణకు ప్రభుత్వం నైట్ వాచ్మెన్ పోస్టుల నియమకానికి మొత్తంగా 5388 హైస్కూల్లో నైట్ వాచ్మెన్ నియమించాలని ఉత్తర్వులు జారీ చేసారు.

SNOఉద్యోగ వివరాలు ఖాళీల వివరాలు
1.పోస్టుల ఖాళీలు 5388
2.ఉద్యోగ వివరాలు వాచ్ మెన్
3.జీతం 6000
4.ముఖ్యమైన తేదీలుఅతి త్వరలో నోటిఫికేషన్
5.డిపార్ట్మెంట్ ఉన్నత పాఠశాలలో

==============================================

««ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ లో ఈ నెలలో & గత నెలలో విడుదల అయినా ఉద్యోగ నోటిఫికెషన్స్ వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది »»

English Hindi Telugu