ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా పలు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన అర్హతలు వయసు ఇంటర్వ్యూ ఇతర వివరాలు క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.

SNOనోటిఫికేషన్ వివరాలు అర్హతలు, జీతం,ఎంపిక విధానం
1పోస్టుల వివరాలు పీజీటీ, టీజీటీ, పీఆర్టీ, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, స్పెషల్ ఎడ్యుకేటర్, కౌన్సిలర్, ఆపరేటర్
2జీతం 21,250-26,250
3డిపార్ట్మెంట్ KVS కేంద్రియ విశ్వ విద్యలయం
4ఎంపిక విధానం రాత పరీక్ష /ఇంటర్వ్యూ
5అర్హతలు నోటిఫికేషన్ లో చూడగలరు
6ఇంటర్వ్యూ తేదీలు మార్చ్ 23 -27 వరకు


ఉద్యోగ ఖాళీలు పీజీటీ, టీజీటీ, పీఆర్టీ, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, స్పెషల్ ఎడ్యుకేటర్, కౌన్సిలర్, ఆపరేటర్ ఇలా పలు రకాల ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్లు జిల్లాల ప్రకారం విడుదల చేసారు.

=======================================

=======================================

English Hindi Telugu