ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ అసిస్టెంట్,అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్,తాసిల్దారు ఉద్యోగాలు,1000 కి పైగా ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ ఖాళీలకు సంబంధించి అప్డేట్స్ రావడం జరిగింది . సుమారుగా గ్రూప్-2 లో మనకు 1000 వరకు రాష్ట్రంలో ఖాళీలు ఉన్నట్టు అంచనా


పోస్టుల ఖాళీలు :1082
ఉద్యోగ వివరాలు :
అసిస్టెంట్ రిజిస్టర్ 101
సీనియర్ ఆడిటర్ 56
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 161
జూనియర్ అసిస్టెంట్ 212
ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ 150
ఎక్స్టెన్షన్ ఆఫీసర్ 135
డిప్యూటీ తాసిల్దారు 42
ఈ విధంగా మనకు గ్రూప్-2 విభాగంలో ఖాళీల వివరాలు అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది.English Hindi Telugu