ఆంధ్రప్రదేశ్ లో కొత్త కొలువులు.సుమారుగా 400 కి పైగా ఉద్యోగాల భర్తీకి రాష్ట్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.

ఆంధ్రప్రదేశ్ లో కొత్త కొలువులు.సుమారుగా 400 కి పైగా ఉద్యోగాల భర్తీకి రాష్ట్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు,వయస్సు, ఖాళీలు,అప్లికేషన్ వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరుగుతుంది.


»»పోస్టుల ఖాళీలు :
476
»»ఉద్యోగ వివరాలు :
నైట్ వాచ్ మెన్
»»డిపార్ట్మెంట్
ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్
»»జీతం :
నెలకు 6,000/-
రాష్ట్రంలో జూనియర్ కాలేజీల రక్షణ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాలేజీల లో వాచ్మెన్ పోస్టుల భర్తీకి అనుమతించింది. 476 కాలేజీలలో ఈ నియామకాలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. వీరికి నెలకు 6000 చొప్పున గౌరవేతన ఇవ్వాలని తెలిపారు.

»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»

English Hindi Telugu