ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్, జిల్లాలో ఖాళీలు, OFFICIAL NOTIFICATION OUT

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. వీటికి సంబంధించిన అర్హతలు, ఇంటర్వ్యూ, ఇతర వివరాలు క్రింద తెలపబడిన పేజీలో పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ వివరాలు చూడాలనుకుంటే డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసి చూడగలరు.

SNOనోటిఫికేషన్ వివరాలు
1. పోస్టుల ఖాళీలు 36
2.ఉద్యోగ వివరాలు పీడియాట్రిషియన్‌ -01 గైనకాలజిస్టు- 02
మెడికల్ ఆఫీసర్ -22
డెంటల్ హైజీనిస్ట్ -09
డెంటల్ టెక్నీషియన్-01
క్లినికల్ సైకాలజిస్ట్ -01
3.అర్హతలు అభ్యర్థులు ఇంటర్, డిప్లొమా, ఎంబీబీఎస్, మెడికల్ పీజీ పాస్ అయ్యేసి ఉండాలి.
4.వయస్సు 18-42 సం!!రాలు
5.ఎంపిక విధానం »అకడమిక్‌లో వచ్చిన మార్కులు,
»పని అనుభవం,
»రూల్ ఆఫ్‌ రిజర్వేషన్
6.డిపార్ట్మెంట్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ
7. అప్లికేషన్ చివరి తేదీ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 06-04-2023

📌ఉద్యోగ వివరాలు :

📌అప్లికేషన్ వివరాలు :

ఈ ఖాళీలను కాంట్రాక్ట్‌/అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు..

======================================

English Hindi Telugu