ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్, క్లర్క్ పోస్టులు, ఖాళీల వివరాలు

ఆంధ్రప్రదేశ్ కోర్టు లో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..ఈ పోస్టులకి సంబందించిన అర్హతలు, వయస్సు, ఖాళీల వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరిగింది.


»పోస్టుల ఖాళీలు :
21
»»ఉద్యోగ వివరాలు :
»క్లర్క్
»అర్హతలు : ఇంటర్మీడియట్‌ తర్వాత ఐదేళ్ల లా కోర్సు లో ఉత్తీర్ణత లేదా మూడేళ్ల లా డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన వారు దరఖాస్తుకు అర్హులు
»వ‌య‌స్సు : అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 30 ఏళ్లకు మించకుండా ఉండాలి.
»ద‌ర‌ఖాస్తు : ఆఫ్ లైన్ లో
»»ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తులకు చివరి తేదీ జులై 22, 2023
»»అడ్రస్ :
The రిజిస్ట్రార్
High Court of AP, Amaravati,
Nelapadu,
Guntur District,
Andhra Pradesh – 522238.

»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»

English Hindi Telugu