ఆంధ్రప్రదేశ్ లో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా క్రింద తెలిపిన ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. పోస్టులకు సంబంధించిన అర్హతలు, వయస్సు, పోస్టుల ఖాళీలు, క్లుప్తంగా ఇవ్వడం జరిగింది.ఆసక్తి గల అభ్యర్థులు డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ నోటిఫికేషన్ చూడగలరు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ & కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగ సమాచారం ఈ వెబ్సైట్లో అందించడం జరుగుతుంది. ఈ సమాచారం మీకు నచ్చితే అందరికీ ఈ నోటిఫికేషన్ Link share చేయగలరు.
»»పోస్టుల ఖాళీలు :
07
»»ఉద్యోగ వివరాలు:
అసిస్టెంట్
»»వయస్సు :
42 సంవత్సరాల లోపు వాళ్ళు Apply చేయవచ్చు
»»విద్య అర్హతలు :
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :21.07.2023
అప్లికేషన్ చివరి తేదీ :29.07.2023
»»అప్లికేషన్ పంపించ వలసిన అడ్రస్ :
పర్యవేక్షణ అధికారి
ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి
కాకినాడ
ఆంధ్రప్రదేశ్
- 97 పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ అవకాశం, OFFICIAL NOTIFCATION OUT 2024నిరుద్యోగులకు పెద్ద శుభవార్త. 97 పోస్టులకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.. SNO పోస్టులు వివరాలు 1 పోస్టులకు ఖాళీలు 97 2 ఉద్యోగ వివరాలు అసిస్టెంట్ మేనేజర్ 3 అర్హత సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ …
- రాష్ట్రంలో 563 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ 2024తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధిత ప్రిలిమినరీ కీతో పాటు మాస్టర్ ప్రశ్నపత్రాన్ని జూన్ 13వ తేదీ విడుదల చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఈ ప్రిలిమినరీ కీ ని విడుదల చేసింది.మొత్తం 563 గ్రూప్-1 పోస్టులకు 4.03 లక్షల మంది అభ్యర్థులు …
రాష్ట్రంలో 563 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ 2024 Read More »
- ఆంధ్రప్రదేశ్ లో 16000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీ, జిల్లాలో పోస్టుల ప్రకారం భారీగా ఖాళీలుఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు పెద్ద శుభవార్త. ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ రావడం జరిగింది.మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. SNO పోస్టులు వివరాలు 1 పోస్టులకు ఖాళీలు 16347 2 …
ఆంధ్రప్రదేశ్ లో 16000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీ, జిల్లాలో పోస్టుల ప్రకారం భారీగా ఖాళీలు Read More »
- 5348 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం,రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో 5348 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉద్యోగాలను వైద్య ఆరోగ్య సర్విస్ ల నియామక బోర్డు ద్వారా ఐపీఎం,ఈఎంఐ, వైద్య విధాన పరిషత్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు.త్వరలో పూర్తి …
- ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ లో AMVI నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ AP APPSC AP ROAD TRANSPORT SERVICE NOTIFICATIONఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాత పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. 06అక్టోబర్ 2023 రోజు ఈ పరీక్షల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే పూర్తి వివరాల కోసం OFFICIAL వెబ్సైట్ చూడగలరు.OFFICIAL వెబ్సైట్ లింకు ఈ క్రింద ఇవ్వడం జరిగింది.
- రాష్ట్రం లో భారీగా టీచర్ ఉద్యోగాల భర్తీ, మెగా Dsc, 20 వేల ఉద్యోగ ఖాళీలునిరుద్యోగులకు పెద్ద శుభవార్త. రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాల భర్తీకి సంబందించిన మెగా DSC వచ్చే నెలలో విడుదల కాబోతున్నట్టు తెలిపారు. తెలంగాణ లో టీచర్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న వారికీ చాలా పెద్ద అవకాశం అని చెప్పవచ్చు. ఫిబ్రవరి లో మెగా DSC నోటిఫికేషన్ …
రాష్ట్రం లో భారీగా టీచర్ ఉద్యోగాల భర్తీ, మెగా Dsc, 20 వేల ఉద్యోగ ఖాళీలు Read More »
- AP మహిళ శిశు సంక్షేమ శాఖ లో నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలుAP లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల జేసారు. మహిళ శిశు సంక్షేమ శాఖ లో 2 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు.పూర్తి వివరాలు ఈ క్రింద తెలిపిన పేజీ లో ఇవ్వడం జరిగింది. »»ఉద్యోగ వివరాలు : SNO నోటిఫికేషన్ వివరాలు 1 పోస్టుల …
AP మహిళ శిశు సంక్షేమ శాఖ లో నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు Read More »
- AP కలెక్టరేట్ కార్యాలయం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలుఆంధ్రప్రదేశ్ లో కొత్త పోస్టులకి నోటిఫికేషన్ విడుదల ఈ నోటిఫికేషన్ ద్వారా డివిజనల్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ …
AP కలెక్టరేట్ కార్యాలయం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు Read More »
- ఆంధ్రప్రదేశ్ APPSC 750 ఉద్యోగ వివరాలు, పోస్టుల ఖాళీలు, నోటిఫికేషన్ వివరాలుఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు పెద్ద శుభవార్త ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ -2 పోస్టుల సంఖ్య పెంచనున్నట్లు ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపాయి. 750 కి పైగా పోస్టులు పెరగనున్నట్టు వెల్లడించాయి. »»పోస్టుల ఖాళీలు : 750 »»ఉద్యోగ వివరాలు : గ్రూప్ -2 గత ఆగస్టులో 508 గ్రూప్ …
ఆంధ్రప్రదేశ్ APPSC 750 ఉద్యోగ వివరాలు, పోస్టుల ఖాళీలు, నోటిఫికేషన్ వివరాలు Read More »
- AP విద్య శాఖలో 8000 ఉద్యోగ ఖాళీలు, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో కొత్త కొలువులు రాబోతున్నవి. చాలా రోజులు గా అభ్యర్థులు ఎదురుచూస్తున్న టీచర్ ఉద్యోగాలకు సంబందించిన ముఖ్యమైన అప్డేట్ తెలిపారు.ఆంధ్రప్రదేశ్ లోని విద్యాశాఖలో భారీగా టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. SNO పోస్టుల ఖాళీలు వివరాలు 1 …
AP విద్య శాఖలో 8000 ఉద్యోగ ఖాళీలు, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్ Read More »