AP లో అసిస్టెంట్, కౌన్సిలర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా క్రింద తెలిపిన ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. పోస్టులకు సంబంధించిన అర్హతలు, వయస్సు, పోస్టుల ఖాళీలు, క్లుప్తంగా ఇవ్వడం జరిగింది.ఆసక్తి గల అభ్యర్థులు డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ నోటిఫికేషన్ చూడగలరు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ & కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగ సమాచారం ఈ వెబ్సైట్లో అందించడం జరుగుతుంది. ఈ సమాచారం మీకు నచ్చితే అందరికీ ఈ నోటిఫికేషన్ Link share చేయగలరు.
»»పోస్టుల ఖాళీలు :
02
»»అర్హతలు –
పోస్టులను అనుసరించి నోటిఫికేషన్ లో వివరాలను పేర్కొన్నారు.
»»వయస్సు:
-ఓసీలకు 42 ఏళ్లు,
ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 47 సంవత్సరాల లోపు ఉండాలి.
»»అప్లికేషన్ విధానం :
ఆఫ్ లైన్
»»డిపార్ట్మెంట్ :
హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్
»»ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తులు ప్రారంభం – జులై 15, 2023
దరఖాస్తులకు చివరి తేదీ :జులై 22, 2023.
»»సెలక్షన్ విధానం :
అకడమిక్స్ లో మెరిట్ తో పాటు సర్వీస్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులుగా నిర్ణయించారు.
SNO | NOTIFICATION | DETAILS |
1 | డిపార్ట్మెంట్ | హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ |
2 | పోస్టుల ఖాళీలు | 02 |
3 | రిక్రూట్మెంట్ | కాంట్రాక్టు విధానం |
4 | ఉద్యోగ వివరాలు | అసిస్టెంట్ కౌన్సిలర్ |
5 | వయస్సు | 18-42 |
6 | అప్లికేషన్ చివరి తేదీ | 22 జులై 2023 |
- 97 పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ అవకాశం, OFFICIAL NOTIFCATION OUT 2024నిరుద్యోగులకు పెద్ద శుభవార్త. 97 పోస్టులకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.. SNO పోస్టులు వివరాలు 1 పోస్టులకు ఖాళీలు 97 2 ఉద్యోగ వివరాలు అసిస్టెంట్ మేనేజర్ 3 …
- రాష్ట్రంలో 563 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ 2024తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధిత ప్రిలిమినరీ కీతో పాటు మాస్టర్ ప్రశ్నపత్రాన్ని జూన్ 13వ తేదీ విడుదల చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఈ ప్రిలిమినరీ కీ ని విడుదల చేసింది.మొత్తం 563 గ్రూప్-1 …
రాష్ట్రంలో 563 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ 2024 Read More »
- ఆంధ్రప్రదేశ్ లో 16000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీ, జిల్లాలో పోస్టుల ప్రకారం భారీగా ఖాళీలుఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు పెద్ద శుభవార్త. ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ రావడం జరిగింది.మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. SNO పోస్టులు వివరాలు …
ఆంధ్రప్రదేశ్ లో 16000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీ, జిల్లాలో పోస్టుల ప్రకారం భారీగా ఖాళీలు Read More »
- 5348 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం,రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో 5348 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉద్యోగాలను వైద్య ఆరోగ్య సర్విస్ ల నియామక బోర్డు ద్వారా ఐపీఎం,ఈఎంఐ, వైద్య విధాన …
- ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ లో AMVI నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ AP APPSC AP ROAD TRANSPORT SERVICE NOTIFICATIONఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాత పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. 06అక్టోబర్ 2023 రోజు ఈ పరీక్షల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే పూర్తి వివరాల కోసం OFFICIAL వెబ్సైట్ చూడగలరు.OFFICIAL వెబ్సైట్ …