ఆంధ్రప్రదేశ్ లో అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్, జిల్లాలో ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అర్హతలు,వయస్సు, జీతం, ఇంటర్వ్యూ పూర్తి వివరాలు క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ ఆప్షన్ లో ఉన్నది చూడగలరు.

SNO ఉద్యోగ ఖాళీలు అర్హతలు
1ఉద్యోగం ఖాళీలు01
2అర్హతలు డిప్లొమా అగ్రికల్చర్
3జీతం 15,000/-
4పోస్టులు అసిస్టెంట్
5ఎంపిక విధానం ఇంటర్వ్యూ
6ఇంటర్వ్యూ తేదీ 25/03/2023

ఇంటర్వ్యూ తేదీ

25 /3/ 2023

ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం


ఆఫీస్ ఆఫ్ ది అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్


రీజినల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్

గుంటూరు

English Hindi Telugu