ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో 243 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, జిల్లాలో ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో 243 ఉద్యోగాల భర్తీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఉద్యోగాలకు సంబందించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

SNOనోటిఫికేషన్ వివరాలు
1.పోస్టుల ఖాళీలు 243
2.ఉద్యోగ వివరాలు 1.చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్-61
2.సూపర్ టెండెట్ -21
సంక్షేమ అధికారి-గ్రేడ్ 1-161
3.ఉద్యోగాల భర్తీ APPSC

»»»పోస్టుల ఖాళీలు :

243

»»»ఉద్యోగ వివరాలు :

1.చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్-61

2.సూపర్ టెండెట్ -21

  1. సంక్షేమ అధికారి-గ్రేడ్ 1-161

»»»అర్హతలు :

పూర్తి నోటిఫికేషన్ విడుదల అయిన తరువాత తెలుపబడును.

»»»» ఈ పోస్టులను APPSC ద్వారా భర్తీ చేస్తారు అని ఒక ప్రకటన లో తెలియ జేశారు..

»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»

English Hindi Telugu