ఆంధ్రప్రదేశ్ బ్యాక్ లాగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు, OFFICIAL NOTIFICATION

ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు శుభవార్త జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ సబర్డినేట్ అటెండర్ స్లీపర్ టైపిస్ట్ ఇలా పలు రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన అర్హతలు అప్లికేషన్ ఇతర వివరాలు క్రింద తెలపబడిన పేజీలో పూర్తిగా ఇవ్వడం జరిగింది మీరు అఫీషియల్ నోటిఫికేషన్ చూడాలనుకుంటే డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసి చూడగలరు.

SNO నోటిఫికేషన్ వివరాలు
1.పోస్టుల ఖాళీలు 13
2.ఉద్యోగ వివరాలు »జూనియర్ అసిస్టెంట్
»ఆఫీసు సబర్డినేట్
»స్వీపర్
»అటెండర్
»టైపిస్ట్
»టెక్నికల్ అసిస్టెంట్
»కాపలాదార్
3.అర్హతలు పోస్టును అనుసరించి 5th,7th,10th, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి ఉండాలి..
4.వయస్సు 18 సంవత్సరాల నుండి 52 సంవత్సరాలు లోపు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులు.
5.ముఖ్యమైన తేదీలుఅభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు వచ్చిన తేదీ నుంచి 15 రోజు లోపల అప్లై చేసుకోవచ్చు అని నోటిఫికేషన్లో తెలిపారు.

English Hindi Telugu