ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. AP లో 2118 ఉద్యోగాలు మంజూరు, పోస్టుల వివరాలు

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. AP లో 2000 వేల కి పైగా ఉద్యోగాలు మంజూరు చేసారు.
»»పోస్టుల ఖాళీలు :
2118
»»డిపార్ట్మెంట్ :
హెల్త్ డిపార్ట్మెంట్

SNOఉద్యోగాలు వివరాలు
1పోస్టుల ఖాళీలు 2118
2డిపార్ట్మెంట్ ఆరోగ్య శాఖ
3


ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు వైద్య కళాశాలలను కొత్తగా ప్రారంభించేందుకు వీలుగా కీలక ముందడుగు పడింది. ఇందులో భాగంగా ప్రభుత్వం 2,118 పోస్టులను కొత్తగా మంజూరు చేసింది.
వచ్చే విద్యా సంవత్సరంలో ఏఎస్‌ఆర్‌ జిల్లా పాడేరు, వైఎస్సార్‌ జిల్లా పులివెందుల, కర్నూలు జిల్లా ఆదోని వైద్య కళాశాలల కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఒక్కో చోట వైద్య కళాశాలకు 222, బోధనాస్పత్రికి 484 చొప్పున 2,118 పోస్టులను కొత్తగా సృష్టించారు.


English Hindi Telugu