ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, OFFICIAL NOTIFICATION

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు, అర్హతలు, వయస్సు వివరాలు క్రింద తెలుపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.

»»»పోస్టుల వివరాలు:

ఈ -డివిజనల్ మేనేజర్

అర్హత:

డిగ్రీ పాస్ అయ్యేసి ఉండాలి.. ఈ ఉద్యోగాలకు APPLY చేయాలి అనుకునే వారు..

»»»వయస్సు :

21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగాలకు అర్హులు .

»»»జీతం :

నెలకు 22,500/- పొందవచ్చు..

»»»ఎంపిక విధానం :

రాత పరీక్ష ద్వారా సెలక్షన్ ఉంటుంది.

»»»దరఖాస్తు విధానం :

అర్హత గల అభ్యర్థులు వారి దరఖాస్తులను తేదీ 15 -4 -2023 సాయంత్రం 5:00 లోపు జిల్లా కలెక్టర్, విజయనగరం వారి కార్యాలయంలో నేరుగా గాని, రిజిస్టర్ పోస్టు ద్వారా కానీ మరియు విజయనగరం జిల్లా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరడమైనది.

SNOనోటిఫికేషన్
పోస్టుల ఖాళీలు 02
ఉద్యోగ వివరాలు ఈ -డివిజనల్ మేనేజర్
అర్హతలు డిగ్రీ పాస్ అయ్యేసి ఉండాలి.. ఈ ఉద్యోగాలకు APPLY చేయాలి అనుకునే వారు..
ఎంపిక విధానం రాత పరీక్ష
వయస్సు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగాలకు అర్హులు .
జీతం నెలకు 22,500/- పొందవచ్చు..

============================================

English Hindi Telugu