ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం 800 పైగా ఉద్యోగ ఖాళీలు, పోస్టుల ప్రకారం ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగ ఖాళీలకు సంబందించిన ముఖ్యమైన అప్డేట్ ఈ క్రింద ఉన్న పేజీ లో ఇవ్వడం జరిగింది.. పూర్తిగా 800 పైగా ఉద్యోగ ఖాళీలు గ్రామ వార్డు సచివాలయం లో ఉన్నట్టు తెలిపారు.

SNO పోస్టులు వివరాలు
1డిపార్ట్మెంట్ గ్రామ వార్డు సచివాలయం
2ఉద్యోగ వివరాలు »డిజిటల్ అసిస్టెంట్ -60
» వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్- 3 »వ్యవసాయ అసిస్టెంట్- 12 »ఉద్యాన అసిస్టెంట్- 181
»ఫిషరీస్ అసిస్టెంట్ -2
»వీఆర్వో -24
»సర్వేయర్ అసిస్టెంట్- 107
»వార్డు శానిటేషన్ ఎన్విరాన్మెంట్ కార్యదర్శి ఖాళీలు -08
»ప్లానింగ్ రెగ్యులేషన్ కార్యదర్శి- 21
»విద్య డాటర్ ప్రాసెసింగ్ కార్యదర్శి- 5
»సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి- 6
»» ఎమినిటీస్ కార్యదర్శి -12 »»అడ్మిన్ కార్యదర్శి -7
»»మహిళా పోలీసు- 98
3పోస్టుల ఖాళీలు 800
4జిల్లా చిత్తూరు
5నోటిఫికేషన్ అతి త్వరలో

English Hindi Telugu