ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం 14000 వేల కి పైగా ఉద్యోగ ఖాళీలు, పోస్టుల ప్రకారం ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగ ఖాళీలకు సంబందించిన ముఖ్యమైన అప్డేట్ ఈ క్రింద ఉన్న పేజీ లో ఇవ్వడం జరిగింది.. పూర్తిగా 14000 వేల కి పైగా ఉద్యోగ ఖాళీలు గ్రామ వార్డు సచివాలయం లో ఉన్నట్టు తెలిపారు.


>>పోస్టుల ఖాళీలు :
14,523

SNO పోస్టులు వివరాలు
1డిపార్ట్మెంట్ గ్రామ వార్డు సచివాలయం
2పోస్టుల ఖాళీలు 14523
3ఉద్యోగ వివరాలు గ్రేడ్‌ –5 పంచాయతీ కార్యదర్శులు-182
డిజిటల్‌ అసిస్టెంట్‌-736
వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌-578
విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌-467
హారి్టకల్చర్‌ అసిస్టెంట్‌-1,005
సెరికల్చర్‌ అసిస్టెంట్‌-23
పశుసంవర్థక శాఖ అసిస్టెంట్‌-4,765
ఫిషరీస్‌ అసిస్టెంట్‌-60
ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌-982
వీఆర్‌వో గ్రేడ్‌–2 లేదా వార్డు రెవెన్యూ సెక్రటరీ-112
విలేజ్‌ సర్వేయర్‌ అసిస్టెంట్‌-990
వార్డు అడ్మిని్రస్టేటివ్‌ సెక్రటరీ-170
వార్డు ఎడ్యుకేషన్‌ అండ్‌ డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీ-197
వార్డు వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీ-153
వార్డు శానిటేషన్‌ అండ్‌ ఎని్వరాన్‌మెంట్‌ సెక్రటరీ-371
వార్డు ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులేషన్‌ సెక్రటరీ-436
వార్డు ఎమినిటీస్‌ సెక్రటరీ-459
ఏఎన్‌ఎం లేదా వార్డు హెల్త్‌ సెక్రటరీ-618
మహిళా పోలీసు లేదా వార్డు ఉమెన్‌ అండ్‌ వీకర్‌ సెక్షన్స్‌ ప్రొటెక్షన్‌ సెక్రటరీ-1,092
ఎనర్జీ అసిస్టెంట్‌-1,127
4ముఖ్యమైన తేదీలు
5నోటిఫికేషన్ అతి త్వరలో


English Hindi Telugu