ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటవ్ సొసైటీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల OFFICIAL NOTIFICATION, జిల్లాలో ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. వీటికి సంబంధించిన అర్హతలు, ఇంటర్వ్యూ, ఇతర వివరాలు క్రింద తెలపబడిన పేజీలో పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ వివరాలు చూడాలనుకుంటే డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసి చూడగలరు.

SNOనోటిఫికేషన్ వివరాలు
1.పోస్టుల ఖాళీలు 20
2.అర్హతలు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
3.వయస్సు 18-30 సం!!రాలు
4.ఉద్యోగ వివరాలు మేనేజర్
5.ముఖ్యమైన తేదీలు అప్లికేషన్ ప్రారంభ తేదీ :30-3-2023
అప్లికేషన్ చివరి తేదీ :15-04-2023
6.»అప్లికేషన్ విధానం :ఆన్లైన్ లో apply చేయాలి..

English Hindi Telugu