ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ APSRTC లో 2500 ఉద్యోగ ఖాళీలు, జిల్లాల ప్రకారం వివరాలు

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త, కొత్త కొలువులు వచ్చేస్తున్నవి.2,500 మంది కొత్త ఉద్యోగులను ఎంపిక చేసుకోనుటకు ప్రతిపాదనలు పంపించారు. ఇక ప్రభుత్వ అనుమతి రాగానే వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.


»»పోస్టుల ఖాళీలు :
2500
»»ఉద్యోగ వివరాలు :
డ్రైవర్లు
»»డిపార్ట్మెంట్ :
APSRTC(రోడ్డు రవాణా సంస్థ )
అనగా నెల రోజుల్లో నియామక నోటీసు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఎంపిక ప్రక్రియ కూడా త్వరగా పూర్తి చేసిన వెంటనే శిక్షణ పూర్తి చేసుకొని జనవరి నాటికి విధుల్లోకి వచ్చే విధంగా కార్యాచరణ జరిగిందని హామీ ఇచ్చారు.


English Hindi Telugu