ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఉద్యోగాలు, జూనియర్ అసిస్టెంట్, కండక్టర్, డ్రైవర్లు, మెకానిక్ పోస్టులు

రాష్ట్రంలో 1168 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు అర్హతలను బట్టి 34 మందికి జూనియర్ అసిస్టెంట్ గా,146 మందికి ఆర్టీసీ కాన్స్టేబుల్ గా,175 మందికి కండక్టర్ గా,368 మంది డ్రైవర్లు గా,445 మందికి అసిస్టెంట్ మెకానిక్ లుగా ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయాస్తు ఉత్తర్వులు జారీ చేశారు.

SNO ఉద్యోగ వివరాలు
1. ఉద్యోగ వివరాలు జూనియర్ అసిస్టెంట్, కండక్టర్, డ్రైవర్లు, మెకానిక్
2. పోస్టులు 1168
3. డిపార్ట్మెంట్ APSRTC
English Hindi Telugu