TS JOBS

రాష్ట్రం లో భారీగా టీచర్ ఉద్యోగాల భర్తీ, మెగా Dsc, 20 వేల ఉద్యోగ ఖాళీలు

నిరుద్యోగులకు పెద్ద శుభవార్త. రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాల భర్తీకి సంబందించిన మెగా DSC వచ్చే నెలలో విడుదల కాబోతున్నట్టు తెలిపారు. తెలంగాణ లో టీచర్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న వారికీ చాలా పెద్ద అవకాశం అని చెప్పవచ్చు. ఫిబ్రవరి లో మెగా DSC నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. SNO నోటిఫికేషన్ వివరాలు 1 పోస్టుల సంఖ్య 10,000 నుండి 20,000(సుమారుగా ) 2 ఉద్యోగ వివరాలు టీచర్ 3 డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ 4 నోటిఫికేషన్ అతి …

రాష్ట్రం లో భారీగా టీచర్ ఉద్యోగాల భర్తీ, మెగా Dsc, 20 వేల ఉద్యోగ ఖాళీలు Read More »

రాష్ట్ర ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో 6500 ఉద్యోగ ఖాళీలు, వెంటనే ఉద్యోగాల భర్తీకి ఆదేశాలు

నిరుద్యోగులకు పెద్ద శుభవార్త, రాష్ట్రం లో టీచర్ ఉద్యోగాలతో కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గొప్ప అవకాశం.టీఆర్టీ నోటిఫికేషన్‌ ఎట్టకేలకు విడుదల అయ్యింది. »»పోస్టుల ఖాళీలు :6,612»»ఉద్యోగ వివరాలు :టీచర్మొత్తం 6,612 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిల్లో 5,059 ఉపాధ్యాయ పోస్టులుండగా,స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ స్కూళ్లలో 1523 పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించారు.

రాష్ట్రంలో జోన్ల ప్రకారం భారీగా ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల, అసిస్టెంట్ పోస్టులు

రాష్ట్రంలో సుమారుగా 1500 కొత్త పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.. ఈ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు క్రింద తెలుపబడిన పేజీ ఇవ్వడం జరిగింది. ఆసక్తి ఉంటే నోటిఫికేషన్ చూసి apply చేసుకోగలరు. >>పోస్టుల ఖాళీలు:1520>>ఉద్యోగ వివరాలు :హెల్త్ అసిస్టెంట్>జోన్ల ప్రకారం ఖాళీలు:జోన్‌-1: 169,జోన్‌-2: 225,జోన్‌-3: 263,జోన్‌-4: 237,జోన్‌-5: 241,జోన్‌-6: 189,జోన్‌-7: 196 ఖాళీలు ఉన్నాయి.>>విద్య అర్హతలు:ఇంటర్‌ వొకేషనల్‌ కోర్సు ఉత్తీర్ణత, మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ …

రాష్ట్రంలో జోన్ల ప్రకారం భారీగా ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల, అసిస్టెంట్ పోస్టులు Read More »

రాష్ట్రంలో గ్రూప్ 2 కొత్త పరీక్ష తేదీలు ప్రకటన,TS GROUP 2 NEW EXAM DATES 2023, TSPSC GROUP 2 EXAM DATES 2023

రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్ష రీ షెడ్యూల్ తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. నవంబర్ రెండు, మూడు తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు . ఈ మేరకు టీఎస్పీఎస్సీ కొత్త తేదీలు ప్రకటించింది. పరీక్షకు వారం ముందు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు

రాష్ట్రంలో కొత్త కొలువులు, ఇంటర్ విద్య శాఖ లో 1654 ఉద్యోగాలు, అన్ని జిల్లాల వారికి

నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.ఇందులో 1654 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 1,654 మంది అతిథి అధ్యాపకుల నియామకానికి సర్కార్ అనుమతి ఇచ్చింది. »»పోస్టుల ఖాళీలు :1654»»ఉద్యోగ వివరాలు :లెక్చరర్జిల్లాల్లోని జూనియర్‌ కాలేజీల వారీగా ఖాళీలను ఈ రోజు వెల్లడిస్తారు.»»ముఖ్యమైన తేదీలు :అర్హతలున్నవారు ఈ నెల 24లోగా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. 26వ తేదీన మెరిట్‌ జాబితా వెల్లడిస్తారు. ఎంపికైన గెస్ట్‌ లెక్చరర్ల జాబితా ఈ నెల 28న జిల్లా …

రాష్ట్రంలో కొత్త కొలువులు, ఇంటర్ విద్య శాఖ లో 1654 ఉద్యోగాలు, అన్ని జిల్లాల వారికి Read More »

రాష్ట్రంలో సూపర్ వైజర్, కో ఆర్డినేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు

మహిళ శిశు సంక్షేమ శాఖ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా క్రింద తెలిపిన ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. పోస్టులకు సంబంధించిన అర్హతలు, వయస్సు, పోస్టుల ఖాళీలు, క్లుప్తంగా ఇవ్వడం జరిగింది.ఆసక్తి గల అభ్యర్థులు డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ నోటిఫికేషన్ చూడగలరు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ & కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగ సమాచారం ఈ వెబ్సైట్లో అందించడం జరుగుతుంది. ఈ సమాచారం మీకు నచ్చితే అందరికీ ఈ నోటిఫికేషన్ Link …

రాష్ట్రంలో సూపర్ వైజర్, కో ఆర్డినేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు Read More »

రాష్ట్రంలో కొత్త కొలువులు.156 ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల,OFFICIAL NOTIFICATION

రాష్ట్రంలో కొత్త కొలువులు.156 ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..ఈ పోస్టులకి సంబందించిన అర్హతలు, వయస్సు, ఖాళీల వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరిగింది. »» పోస్టుల ఖాళీలు :156»»ఉద్యోగ వివరాలు :మెడికల్‌ ఆఫీసర్‌»»విద్య అర్హ‌త‌లు :సంబంధిత విభాగంలో మెడికల్ డిగ్రీ ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి.»»సెలక్షన్ :అకడమిక్ మార్కులు,పని అనుభవం ద్వారా»»ద‌ర‌ఖాస్తు : ఆన్‌లైన్‌లో»»వయస్సు :18 నుంచి 44 ఏండ్ల మ‌ధ్య ఉండాలి.»»జీతం:నెలకు …

రాష్ట్రంలో కొత్త కొలువులు.156 ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల,OFFICIAL NOTIFICATION Read More »

జిల్లాలో ఉద్యోగ నోటిఫికేషన్,అసిస్టెంట్,డేటా ఎంట్రీ ఆపరేటర్,ఆయా ఉద్యోగాలు,పోస్టుల ప్రకారం ఖాళీలు

మహిళ శిశు సంక్షేమ శాఖ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..ఈ పోస్టులకి సంబందించిన అర్హతలు, వయస్సు, ఖాళీల వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరిగింది. »పోస్టుల ఖాళీలు :09»»ఉద్యోగ వివరాలు :»కౌన్సెలర్,»మేనేజ‌ర్,»సోష‌ల్ వ‌ర్క‌ర్,»ఏఎన్ఎం,»న‌ర్స్,»అసిస్టెంట్»డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్,»ఆయా»అర్హతలు : పోస్టుల‌ను బ‌ట్టి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమాతోపాటు పని అనుభవం క‌లిగి ఉండాలి.»వ‌య‌స్సు : 25-35 సంవత్సరాల …

జిల్లాలో ఉద్యోగ నోటిఫికేషన్,అసిస్టెంట్,డేటా ఎంట్రీ ఆపరేటర్,ఆయా ఉద్యోగాలు,పోస్టుల ప్రకారం ఖాళీలు Read More »

రాష్ట్ర పారిశుద్ధ్య డిపార్ట్మెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల, ఖాళీల వివరాలు

రాష్ట్ర పారిశుద్ధ్య డిపార్ట్మెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..ఈ పోస్టులకి సంబందించిన అర్హతలు, వయస్సు, ఖాళీల వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరిగింది. »పోస్టుల ఖాళీలు :08»»ఉద్యోగ వివరాలు :»చీఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ ఆఫీస‌ర్,»చీఫ్ డేటా ఆఫీస‌ర్,»నాలెడ్జ్ కమ్ ఇన్ఫ‌ర్మేష‌న్ ఆఫీస‌ర్»అర్హతలు : పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, బీఎస్సీ, ఎంఎస్సీ, బీసీఏ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు …

రాష్ట్ర పారిశుద్ధ్య డిపార్ట్మెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల, ఖాళీల వివరాలు Read More »

రాష్ట్రంలో 2000 వేల కి పైగా ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్, రికార్డు అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్

రాష్ట్రంలో 2858 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్.డిగ్రీ కాలేజీలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిన 2858 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. పోస్టు పేరు వివరాలు 1. పోస్టుల ఖాళీలు 2858 2. ఉద్యోగ వివరాలు »లెక్చరర్స్-527»గెస్ట్ ఫ్యాకల్టీ-1940»స్టోర్ కీపర్- 40»సీనియర్ అసిస్టెంట్ -50»DEO-31»ఆఫీస్ సబ్ ఆర్డినేట్ -157»రికార్డు అసిస్టెంట్ -38 3. డిపార్ట్మెంట్ డిగ్రీ కళాశాల 4. పూర్తి వివరాలు అతి త్వరలో »»పోస్టుల ఖాళీలు :2858»»ఉద్యోగ వివరాలు :»లెక్చరర్స్-527»గెస్ట్ ఫ్యాకల్టీ-1940»స్టోర్ కీపర్- 40»సీనియర్ అసిస్టెంట్ -50»DEO-31»ఆఫీస్ …

రాష్ట్రంలో 2000 వేల కి పైగా ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్, రికార్డు అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్ Read More »

గ్రూప్ 3 1388 ఉద్యోగాలు, అన్ని జిల్లాల వారికీ అవకాశం, నీటి పారుదల శాఖ లో జూనియర్ అసిస్టెంట్

నిరుద్యోగులకు శుభవార్త, రాష్ట్ర ప్రభుత్వం మరో కొన్ని పోస్టులకు అనుమతి. గ్రూప్‌-3 ఉద్యోగ ప్రకటనలో అదనంగా మరో 13 పోస్టులు చేరుస్తూ టీఎస్పీయస్సీ ప్రకటన వెలువరించింది. తొలుత 1,363 పోస్టులతో డిసెంబరు 30న నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు బీసీ గురుకుల సొసైటీలో ఖాళీగా ఉన్న 12 పోస్టులు అదనంగా చేర్చడంతో మొత్తం పోస్టులు 1,375కి పెరిగాయి. తాజాగా నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ కార్యాలయంలో 13 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది. …

గ్రూప్ 3 1388 ఉద్యోగాలు, అన్ని జిల్లాల వారికీ అవకాశం, నీటి పారుదల శాఖ లో జూనియర్ అసిస్టెంట్ Read More »

TS GROUP 4 EXAM EXPECTED CUTOFF 2023,తెలంగాణ గ్రూప్ 4 పరీక్ష CUTOFF

Tspsc గ్రూప్ -4 పరీక్ష ఈ రోజు నిర్వహించారు. ఈ పరీక్ష లోభారత ఆర్థిక వ్యవస్థ, చరిత్ర, జాగ్రఫీ, రాజ్యాంగం, తెలంగాణ భౌగోళిక అంశాలు,తెలంగాణ సంక్షేమ పథకాల గురించి ప్రశ్నలు రావడం జరిగింది. ఈ పరీక్ష 2 పేపర్ లో నిర్వహించారు.. ఈ పరీక్ష పేపర్ లోని ప్రశ్నలు Moderate లెవెల్ ఉండడం జరిగింది. జనరల్ స్టడీస్ & సెక్రటేరియల్ ఎబిలిటీస్ 300 మార్కులకు పరీక్ష నిర్వహించారు.ఈ రెండు పేపర్ లో వచ్చిన ప్రశ్నలు వాటి లెవెల్ …

TS GROUP 4 EXAM EXPECTED CUTOFF 2023,తెలంగాణ గ్రూప్ 4 పరీక్ష CUTOFF Read More »

4000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల, టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

నిరుద్యోగులకు శుభవార్త.4000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..ఈ పోస్టులకి సంబందించిన అర్హతలు, వయస్సు, ఖాళీల వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరిగింది. »» పోస్టుల ఖాళీలు :4062»»పోస్టులు :»ప్రిన్సిప‌ల్‌,»పోస్టు గ్రాడ్యుయేట్ టీచ‌ర్»అకౌంటెంట్‌,»జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌,»ల్యాబ్‌ అటెండెంట్»»అర్హ‌త‌లు : ప్రిన్సిపల్‌ పోస్టులకు బీఈడీ, మాస్టర్స్‌ డిగ్రీ చేసి స్కూళ్లలో 12 ఏండ్ల పాటు పనిచేసి ఉండాలి. పీజీటీ పోస్టులకు …

4000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల, టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ Read More »

జిల్లా సంక్షేమ శాఖలో సూపర్ వైజర్, అసిస్టెంట్, మల్టి పర్పస్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

జిల్లా సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఖాళీలకు సంబందించిన అర్హతలు,వయస్సు, ఖాళీలు,అప్లికేషన్ వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరుగుతుంది »»పోస్టుల ఖాళీలు :20»»ఉద్యోగ వివరాలు :»హెల్ప్ లైన్ అడ్మినిస్ట్రేటర్,»ఐటీ సూప‌ర్‌వైజ‌ర్,»కాల్ ఆప‌రేట‌ర్,»మల్టీ-పర్పస్ స్టాఫ్,» సెక్యూరిటీ గార్డ్/ నైట్ గార్డ్»»విద్య అర్హతలు:పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.»»వయస్సు:25 – 35 సంవత్సరాల …

జిల్లా సంక్షేమ శాఖలో సూపర్ వైజర్, అసిస్టెంట్, మల్టి పర్పస్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ Read More »

ఆదర్శ పాఠశాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,TGT, PGT, లైబ్రరియన్ ఉద్యోగాల భర్తీ

ఆదర్శ పాఠశాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఖాళీలకు సంబందించిన అర్హతలు,వయస్సు, ఖాళీలు,అప్లికేషన్ వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరుగుతుంది. »»పోస్టుల ఖాళీలు :»»ఉద్యోగ వివరాలు :»పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులు (పీజీటీ),»ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్ (టీజీటీ),»లైబ్రేరియన్»»డిపార్ట్మెంట్ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్»»అర్హతలు :పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, పీజీ, బీఈడీ, బీఎల్ఐఎస్సీలో పాస్ అయినా వాళ్లు apply చేసుకోవడానికి అర్హులు.»»వయస్సు :జులై 1, 2023 …

ఆదర్శ పాఠశాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,TGT, PGT, లైబ్రరియన్ ఉద్యోగాల భర్తీ Read More »

1800 కి పైగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, జిల్లాలో ఖాళీలు,

నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద శుభవార్త అందించింది . ఇప్పటికే వరుసగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేస్తూ వస్తోన్న ప్రభుత్వం తాజాగా 1800 కి పైగా పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో భాగంగా 1827 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు . తెలంగాణ మెడికల్‌ హెల్త్‌ అండ్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. »»పోస్టుల ఖాళీలు :1827»»ఉద్యోగ వివరాలు :స్టాఫ్ నర్స్»»డిపార్ట్మెంట్హెల్త్ డిపార్ట్మెంట్ »»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»-

వయోవృద్ధుల సంక్షేమ శాఖలో చౌకీదర్ అసిస్టెంట్ కౌన్సిలర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

వయేవృద్ధుల సంక్షేమ శాఖలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ఖాళీలకు సంబందించిన అర్హతలు,వయస్సు, ఖాళీలు,అప్లికేషన్ వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరుగుతుంది. పోస్టుల ఖాళీలు :30»ఉద్యోగ వివరాలు :»ఔట్ రీచ్ వర్కర్»కో ఆర్డినేటర్»ANM» చౌకీదారు»అర్హతలు : పోస్టులను అనుసరించి 10th, ఇంటర్, డీగ్రీ, పీజీ పాస్ అయ్యేసి ఉండాలి.»వయస్సు :25-35 సంవత్సరాల మ‌ధ్య‌ ఉండాలి.»దరఖాస్తు : ఆఫ్ లైన్‌లో»అప్లికేషన్ చివరి తేది: …

వయోవృద్ధుల సంక్షేమ శాఖలో చౌకీదర్ అసిస్టెంట్ కౌన్సిలర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల Read More »

నిరుద్యోగులకు శుభవార్త,5000 వేల ఉద్యోగాల భర్తీకి ముఖ్యమైన ప్రకటన, జిల్లాలో ఖాళీలు

రాష్ట్రం లో నిరుద్యోగులకు శుభవార్త,5000 వేలకి పైగా ఉద్యోగాల భర్తీకి కీలక ప్రకటన..వివిధ విభాగాల్లో దాదాపు 5,204 పోస్టులకు రాత పరీక్ష తేదీని మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటించింది. ఆగస్టు 2వ తేదీన పరీక్ష నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఈ నియామక పరీక్ష ద్వారా మొత్తం 5,204 స్టాఫ్‌నర్సు పోస్టులను భర్తీ చేయనున్నారు. »»పరీక్ష కేంద్రాలుహైదరాబాద్‌,వరంగల్‌,ఖమ్మం,నిజామాబాద్‌లలోని కేంద్రాల్లో మూడు షిఫ్టుల్లో ఆన్‌లైన్‌ విధానం లో నిర్వహిస్తారు. జులై 23 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి …

నిరుద్యోగులకు శుభవార్త,5000 వేల ఉద్యోగాల భర్తీకి ముఖ్యమైన ప్రకటన, జిల్లాలో ఖాళీలు Read More »

పాఠశాలలో 1200 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్, పోస్టుల ప్రకారం ఉద్యోగ ఖాళీలు

1270 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు,వయస్సు, ఖాళీలు,అప్లికేషన్ వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరుగుతుంది. SNO నోటిఫికేషన్ వివరాలు 1 పోస్టుల ఖాళీలు 1240 2 ఉద్యోగ వివరాలు స్పెషల్‌ ఆఫీసర్‌ -42, పీజీసీఆర్‌టీ -849, సీఆర్‌టీ -273, పీఈటీలు -77 ఉద్యోగాలు 3 వయస్సు 18 నుండి 44 సంవత్సరాలలోపు వారు అప్లై చేయవచ్చు. 4 …

పాఠశాలలో 1200 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్, పోస్టుల ప్రకారం ఉద్యోగ ఖాళీలు Read More »

విద్య శాఖ లో 9000 వేల ఉద్యోగాలు, పోస్టుల ప్రకారం ఖాళీలు, లేటెస్ట్ వివరాలు

నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో 9,210 టీచర్ పోస్టుల భర్తీకి రాతపరీక్ష తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 1 నుంచి 23 వరకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు నిర్వహించాలని గురుకుల నియామక బోర్డు నిర్ణయించింది. పోస్టుల కేటగిరీ, సబ్జెక్టుల వారీగా ఏరోజు ఏ పరీక్ష నిర్వహించనున్నారు..తదితర వివరాలతో రెండు రోజుల్లో పూర్తి షెడ్యూలు విడుదల చేస్తామని బోర్డు అధికారులు పేర్కొన్నారు. »»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»

English Hindi Telugu