Home

ఆంధ్రప్రదేశ్ లో 500 పోస్టులకి పైగా ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు పెద్ద శుభవార్త. వివిధ కేటగిరీలో 597 పోస్టుల భర్తీకి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో గ్రూప్ -1 లో 89 పోస్టులు గ్రూప్-2 లో 508 పోస్టుల భర్తీకి ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. SNO ఉద్యోగాలు వివరాలు 1 పోస్టుల ఖాళీలు 597 2 ఉద్యోగ వివరాలు 3 GROUP-1 89 4 గ్రూప్ -2 508 5 TOTAL 597 ——–

ఆంధ్రప్రదేశ్ జిల్లా గ్రంధాలయంలో లైబ్రరియన్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, వాచ్ మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ జిల్లా గ్రంధాలయంలో లైబ్రరియన్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, వాచ్ మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..ఈ పోస్టులకి సంబందించిన అర్హతలు, వయస్సు, ఖాళీల వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరిగింది. »»పోస్టుల ఖాళీలు :06»»పోస్టులు :»లైబ్రరియన్,»ఆఫీస్ సబ్ ఆర్డినేట్,»వాచ్ మెన్»»వయస్సు :18-47 సంవత్సరాల మధ్య లో ఉండాలి.»»జీతం:పోస్టులను అనుసరించి జీతం ఉంటుంది.»»ముఖ్య మైన తేదీలు :»»అప్లికేషన్ చివరి తేదీ : …

ఆంధ్రప్రదేశ్ జిల్లా గ్రంధాలయంలో లైబ్రరియన్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, వాచ్ మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల Read More »

8500 కి పైగా ఆఫీస్ అసిస్టెంట్, మేనేజర్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల

8000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్ -1,పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు,వయస్సు, ఖాళీలు,అప్లికేషన్ వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరుగుతుంది. »»పోస్టుల ఖాళీలు : 8000+»»ఉద్యోగ వివరాలు :»ఆఫీస్ అసిస్టెంట్»ఆఫీసర్ స్కేల్ -1»»అర్హతలు :అర్హతలు: అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.»»వయస్సు :»ఆఫీస్ అసిస్టెంట్-18-28 సంవత్సరాలు»ఆఫీసర్ స్కేల్ -1-18-30 సంవత్సరాలు»ఎంపిక విధానం:»ప్రిలిమినరీ,»మెయిన్ పరీక్షల ఆధారంగా.»»»ముఖ్యమైన తేదీలు :దరఖాస్తు ప్రక్రియ …

8500 కి పైగా ఆఫీస్ అసిస్టెంట్, మేనేజర్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల Read More »

AP నిరుద్యోగులకు కొత్త కొలువులు,60 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీల వివరాలు

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసారు.జూనియర్‌ అసిస్టెంట్‌,ఓటీ అసిస్టెంట్‌,ల్యాబొరేటరీ టెక్నీషియన్‌,రిజిస్ట్రేషన్‌ క్లర్క్‌ ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, అప్లికేషన్ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరిగింది. పోస్టుల ఖాళీలు : 60 పోస్టుల వివరాలు : »జూనియర్‌ అసిస్టెంట్‌,»ఓటీ అసిస్టెంట్‌,»ల్యాబొరేటరీ టెక్నీషియన్‌, »రిజిస్ట్రేషన్‌ క్లర్క్‌,»డయాలిసిస్‌ టెక్నీషియన్‌,»సోషల్‌ వర్కర్‌,»సపోర్టింగ్‌ స్టాఫ్‌,»సెక్యూరిటీ గార్డ్‌ విద్య అర్హతలు 7వ తరగతిఎస్‌ఎస్‌సీ,10th class,BA బీఎస్‌డబ్ల్యూ, MA,MSW,డీఎంఐటీ,డిప్లొమా,గ్రాడ్యుయేషన్‌ జీతం …

AP నిరుద్యోగులకు కొత్త కొలువులు,60 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీల వివరాలు Read More »

Rahul jobs-Place for job updates

రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ లో 581హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఉద్యోగ ఖాళీల ను భర్తీ చేస్తున్నారు. అర్హతలు, వయస్సు, ఉద్యోగ ఖాళీలు, నోటిఫికేషన్, అప్లికేషన్ విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడిన పట్టికలో & నోటిఫికేషన్ ఆప్షన్ లో ఉన్నవి చూడగలరు

ఆంధ్రప్రదేశ్ లో సూపర్ వైజర్,అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, సొంత జిల్లా పోస్టింగ్, OFFICIAL NOTIFICATION ఆంధ్రప్రదేశ్ లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఉద్యోగ ఖాళీల ను భర్తీ చేస్తున్నారు. అర్హతలు, వయస్సు, ఉద్యోగ ఖాళీలు, నోటిఫికేషన్, అప్లికేషన్ విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడిన పట్టికలో & నోటిఫికేషన్ ఆప్షన్ లో ఉన్నవి చూడగలరు. ◆ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ …

Read More »

AP FAMILY WELFARE DEPARTMENT JOB NOTIFICATION OUT

The Commissioner of Health and Family Welfare, Govt., of Andhra Pradesh, Vijayawada have issued orders to recruit the Medical Officers (MBBS) in Urban Health Centers under NUHM on contract basis Medical Officer(Dental) in DIEC under NHM in Prakasam District vide letter circular Memo No.1808964/DHFW/NHM/2022, Dated:24.09.2022 and Letter RC.No.1834085/SPMUNHM/2022, Dated:13.09.2022 and 21.09.2022.

APPSC GROUP-4 NOTIFICATION OUT JUNIOR ASSISTANT, TYPIST,STENO

It is hereby informed that, the Commission has issued the following notifications for filling up of the posts as detailed hereunder. The Notifications are available on the Commissions website https://psc.ap.gov.in . The applications are invited Online from the eligible candidates on the dates mentioned against the notifications.

AGRICULTURAL & RURAL DEVELOPMENT JOB NOTIFICATION OUT 2021

Applications are invited from Indian citizens for the post of Assistant Manager in Grade ‘A’ in the Rural Development Banking Service (RDBS) / (Rajbhasha Service) in National Bank for Agriculture and Rural Development (NABARD). Candidates can apply only ON-LINE on NABARD website www.nabard.org between 17 July 2021 and 07 August 2021. NABARD is an all …

AGRICULTURAL & RURAL DEVELOPMENT JOB NOTIFICATION OUT 2021 Read More »

LIC Housing Finance Limited CSR recruitment notification

LIC Housing Finance Limited required for candidates who fulfill the following. Education qualification : Masters in social work are rural management with minimum aggregate 55 % from a recognised University distance learning part time and correspondence degrees will not considered AGE CRITERIA : Age should be 23 years to 30 years as an 0101 2021 …

LIC Housing Finance Limited CSR recruitment notification Read More »

English Hindi Telugu